- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం : 200మీ.ల ఎత్తు ఎగిరిపడ్డ కారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళుతున్న కారు 200 మీటర్ల ఎత్తు గాలిలో ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో వారిని 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి నెల్లూరు వెళుతున్న కారు 200 మీటర్ల ఎత్తు గాలిలో ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో వారిని 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






