కారు బోల్తా: ముగ్గురు మృతి

by Batti.Sumithra |

<p>      అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై జాతీయ రహదారిపై కొత్తపల్లి సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జాన్ శాస్త్రి అనే వ్యక్తి అక్కడిక్క డే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు బళ్లారి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.</p>

నంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై జాతీయ రహదారిపై కొత్తపల్లి సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జాన్ శాస్త్రి అనే వ్యక్తి అక్కడిక్క డే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు బళ్లారి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Next Story