- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్టును ఢీకొన్నకారు..ముగ్గురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా దూసుకువచ్చిన కారు సమీపంలోని చెట్టను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నట్టు తెలుస్తోంది.</p>
X
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా దూసుకువచ్చిన కారు సమీపంలోని చెట్టను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






