కృష్ణవరం ఘాట్‌రోడ్ వద్ద లోయలోపడ్డ కారు..

79

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణవరం ఘాట్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.అదుపుతప్పి కారు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం కృష్ణవరం ఘాట్‌రోడ్ వద్ద చోటుచేసుకుంది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..