- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరిన్ని పరుగులు చేయాల్సింది : వార్నర్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెసిలిందే. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘోర పరాయజయం పాలైంది. దీనిపై కెప్టెన్ డెవిడ్ వార్నర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలనే నిర్ణయం సరైనదే. మేం డెత్ ఓవర్లలో మంచిగా బౌలింగ్ చేయగలమని మాకు తెలుసు. ఆ నమ్మకంతోనే బ్యాటింగ్ తీసుకున్నాను. కేకేఆర్ క్రికెటర్లు వికెట్లు నిలుపుకోగలిగితే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెసిలిందే. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘోర పరాయజయం పాలైంది. దీనిపై కెప్టెన్ డెవిడ్ వార్నర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలనే నిర్ణయం సరైనదే. మేం డెత్ ఓవర్లలో మంచిగా బౌలింగ్ చేయగలమని మాకు తెలుసు. ఆ నమ్మకంతోనే బ్యాటింగ్ తీసుకున్నాను. కేకేఆర్ క్రికెటర్లు వికెట్లు నిలుపుకోగలిగితే చివర్లో లక్ష్యాన్ని చేరుకోగలమని ఈ మ్యాచ్‌లో నిరూపించారు. మేం మరికొన్ని పరుగులు బోర్డుపై పెట్టవలసింది. చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో మూల్యం చెల్లించుకున్నాము’ అని వెల్లడించారు.
Next Story






