త్వరలోనే రాజధాని పనులు ప్రారంభం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే రాజధాని పనులు ప్రారంభమయ్యే అవకాశముందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖలో శంఖుస్థాపన కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఈనెల 15న శంఖుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు అయ్యే అవకాశముందని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతుందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.</p>

త్వరలోనే రాజధాని పనులు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే రాజధాని పనులు ప్రారంభమయ్యే అవకాశముందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖలో శంఖుస్థాపన కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఈనెల 15న శంఖుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు అయ్యే అవకాశముందని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతుందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Next Story