- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో కంటోన్మెంట్ ’కాకా‘ మృతి
by Shyam |
<p>దిశ, కంటోన్మెంట్: బోర్డు మాజీ సీనియర్ సభ్యుడు పి.వెంకట్రావ్ను కరోనా కాటుకు బలైయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట్రావ్ సోమవారం తుదిశ్వాస విడిచారు. గత పదిహేను రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో సోమాజీగూడ యశోదా ఆసుపత్రిలో చేర్పించారు.వెంకట్రావ్‌ను అయన అభిమానులు, పార్టీ శ్రేణులు అప్యాయంగా ‘కాకా’ అని పిలుకుంటారు. 1992లో రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రావ్ బీజేపీ నుంచి తొలిసారిగా బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1997 జరిగిన బోర్డు ఎన్నికల్లో రెండోసారి బీజేపీ నుంచే […]</p>

X
దిశ, కంటోన్మెంట్: బోర్డు మాజీ సీనియర్ సభ్యుడు పి.వెంకట్రావ్ను కరోనా కాటుకు బలైయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట్రావ్ సోమవారం తుదిశ్వాస విడిచారు. గత పదిహేను రోజుల క్రితం
ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో సోమాజీగూడ యశోదా ఆసుపత్రిలో చేర్పించారు.వెంకట్రావ్‌ను అయన అభిమానులు, పార్టీ శ్రేణులు అప్యాయంగా ‘కాకా’ అని పిలుకుంటారు. 1992లో రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రావ్ బీజేపీ నుంచి తొలిసారిగా బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1997 జరిగిన బోర్డు ఎన్నికల్లో రెండోసారి బీజేపీ నుంచే గెలుపొందారు. వెంకట్రావ్ కు ఇద్దరు భార్యలు వనజా, భాగ్యశ్రీలు కాగా, పెద్ద భార్య ఇటివలే చనిపోయింది. వెంకట్రావుకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు.
Next Story






