కత్తికి పుర్రె.. గుడిలో నరమాంస భక్షకులు.. వీడియో వైరల్

by Vadlamudi Anukaran |   (  Updated:2025-08-28 16:50:38  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: అమ్మవారి ఆలయంలో నరమాంస భక్షకులు వణుకుపుట్టించారు. మనిషి పుర్రెను కత్తి చివరన అమర్చి.. నరమాంసాన్ని తింటూ భీకర నృత్యాలు చేశారు. తమిళనాడులోని తెన్‌కాళి జిల్లా కల్లూరణి గ్రామంలో ఓ గుడిలో ఉత్సవం జరుగుతున్న సమయంలో కొందరు నరమాంసం తింటున్న వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ప్రత్యేకంగా నరభక్షకులను పిలిపించి నృత్యాలు చేయించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వీడియో తెగ వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో […]</p>

కత్తికి పుర్రె.. గుడిలో నరమాంస భక్షకులు.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మవారి ఆలయంలో నరమాంస భక్షకులు వణుకుపుట్టించారు. మనిషి పుర్రెను కత్తి చివరన అమర్చి.. నరమాంసాన్ని తింటూ భీకర నృత్యాలు చేశారు. తమిళనాడులోని తెన్‌కాళి జిల్లా కల్లూరణి గ్రామంలో ఓ గుడిలో ఉత్సవం జరుగుతున్న సమయంలో కొందరు నరమాంసం తింటున్న వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ప్రత్యేకంగా నరభక్షకులను పిలిపించి నృత్యాలు చేయించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వీడియో తెగ వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా మొత్తం 10 మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్టు తమిళనాడు పోలీసులు స్పష్టం చేశారు.

Next Story