- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీలో తరలిస్తున్న గంజాయి పట్టివేత
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై లారీలో తరలిస్తున్న గంజాయిని చిలకలూరిపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి లారీ చెన్నై వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొక్కజొన్నల రవాణా పేరుతో భారీ ఎత్తునా గంజాయిని సంచుల్లో తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీని సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై లారీలో తరలిస్తున్న గంజాయిని చిలకలూరిపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి లారీ చెన్నై వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొక్కజొన్నల రవాణా పేరుతో భారీ ఎత్తునా గంజాయిని సంచుల్లో తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీని సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
Next Story






