- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు
by Batti.Sumithra |
<p>దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అంతరాష్ట్రాలకు చెందిన నలుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి.. విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌కు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం గంజాయి తరలిస్తుండగా పతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 86 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ ఫోన్లు, […]</p>

X
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అంతరాష్ట్రాలకు చెందిన నలుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి.. విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌కు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం గంజాయి తరలిస్తుండగా పతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 86 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ ఫోన్లు, నగదు, 12 గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమార 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story






