- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి ముఠా అరెస్ట్… 78 కిలోలు స్వాధీనం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా తనుకు మండలంలో గంజాయి ముఠాను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు కారులో అక్రమంగా తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి 78 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా తనుకు మండలంలో గంజాయి ముఠాను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు కారులో అక్రమంగా తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి 78 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






