- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా గంజాయి పట్టివేత.. ఎక్కడంటే..?
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. చింతూరు డివిజన్ డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 44 లక్షల 10 వేల రూపాయల విలువ గల 1470 కేజీల గంజాయి పట్టుబడడం కలకలం రేపింది. కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు స్మగ్లర్ల కోసం డొంకరాయి పోలీసులు గాలిస్తున్నారు. కంటైనర్ లారీ, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. చింతూరు డివిజన్ డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 44 లక్షల 10 వేల రూపాయల విలువ గల 1470 కేజీల గంజాయి పట్టుబడడం కలకలం రేపింది. కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు స్మగ్లర్ల కోసం డొంకరాయి పోలీసులు గాలిస్తున్నారు. కంటైనర్ లారీ, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story






