- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపపు కాంతుల్లో 'వెల్లివిరిసిన సమైక్యత'
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశ ప్రజలంతా ఐక్యతను చాటాలన్న ప్రధాని పిలుపు మేరకు.. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ప్రజలంతా దీపాలు వెలిగించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో హిందు, ముస్లింల ఐక్యతను చాటుతూ కొవ్వొత్తులను వెలిగించారు. Tags: Corona. Nationality, PM Modi, RTC X Road</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశ ప్రజలంతా ఐక్యతను చాటాలన్న ప్రధాని పిలుపు మేరకు.. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ప్రజలంతా దీపాలు వెలిగించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో హిందు, ముస్లింల ఐక్యతను చాటుతూ కొవ్వొత్తులను వెలిగించారు.
Tags: Corona. Nationality, PM Modi, RTC X Road
Next Story






