- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ అంటు రోగంగా కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ
<p>కరోనావైరస్‌ను మహమ్మారిగా గుర్తిస్తూ డబ్ల్యూహెచ్‌వో ప్రకటన జారీ చేసింది. దీంతో కేంద్రప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి వీసాలు రద్దు నిబంధన అమలు చేయాలని సూచించింది. భారత్‌లోనూ కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో బాధితుల సంఖ్య 60కి చేరుకుంది. tags: Cancellation, Visa, coronavirus, why, italy Tourists</p>
X
కరోనావైరస్‌ను మహమ్మారిగా గుర్తిస్తూ డబ్ల్యూహెచ్‌వో ప్రకటన జారీ చేసింది. దీంతో కేంద్రప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. ఏప్రిల్ 15 వరకు అన్ని రకాల వీసాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి వీసాలు రద్దు నిబంధన అమలు చేయాలని సూచించింది. భారత్‌లోనూ కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో
బాధితుల సంఖ్య 60కి చేరుకుంది.
tags: Cancellation, Visa, coronavirus, why, italy Tourists
Next Story






