సాయం కోసం కాల్ చేయండి.. ట్విటర్‌లో ఎమ్మెల్సీ కవిత నెంబర్ల ప్రకటన

by B.Srinivas |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా సోమవారం తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 నెంబర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజల నుంచి [&hellip;]</p>

MLC Kavitha
X

దిశ, తెలంగాణ బ్యూరో : రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా సోమవారం తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 నెంబర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజల నుంచి నిరంతరం ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు.

Next Story