- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేగదూడపై యువకుడి లైంగిక దాడి
<p>హైదరాబాద్‌లో తొమ్మిది నెలల లేగదూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన హైదర్‌గూడలోని అవంతినగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శివకుమార్ అనే వ్యక్తికి స్థానికంగా పశువుల కొట్టం ఉంది. అందులో మహేశ్ (30) అనే యువకుడు చిన్నప్పటి నుంచి పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి మహేశ్ లేగదూడపై లైంగిక దాడికి పాల్పడుతున్నప్పుడు ఇంటి యజమాని గమనించాడు. వెంటనే ఆయన నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ […]</p>

X
హైదరాబాద్‌లో తొమ్మిది నెలల లేగదూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన హైదర్‌గూడలోని అవంతినగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శివకుమార్ అనే వ్యక్తికి స్థానికంగా పశువుల కొట్టం ఉంది. అందులో మహేశ్ (30) అనే యువకుడు చిన్నప్పటి నుంచి పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి మహేశ్ లేగదూడపై లైంగిక దాడికి పాల్పడుతున్నప్పుడు ఇంటి యజమాని గమనించాడు. వెంటనే ఆయన నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
tag; crime news, hyderabad, ts
Next Story






