- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 5న కేబినెట్ భేటీ.. టాపిక్ ఏంటంటే..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కొత్త సచివాలయం, పంటలసాగు, నూతన అకాడమిక్ పై చర్చించనున్నారు. కొత్త సచివాలయ నిర్మాణ డిజైన్లను కేబినెట్ ఆమోదించనున్నది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నియంత్రిత పంటలసాగుపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నిర్ణయాలను భేటీ అనంతరం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కొత్త సచివాలయం, పంటలసాగు, నూతన అకాడమిక్ పై చర్చించనున్నారు.
కొత్త సచివాలయ నిర్మాణ డిజైన్లను కేబినెట్ ఆమోదించనున్నది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నియంత్రిత పంటలసాగుపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నిర్ణయాలను భేటీ అనంతరం మీడియాకు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Next Story






