- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. 2021-22 బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ఉదయం 11.30 గంటలకు శాససనభలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. 2021-22 బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ఉదయం 11.30 గంటలకు శాససనభలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Next Story






