- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BWF వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ నుంచి సింధు ఔట్
<p>దిశ, వెబ్‌డెస్క్: BWF ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ PV సింధుకు పరాభవం ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చైనీస్ తైపీ తై జు యింగ్‌తో తలపడిన పీవీ సింధు17-21, 13-21 తేడాతో ఓటమిని చవి చూసింది.. 42 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ తై జు 21-17 21-13తో సింధుపై విజయం సాధించింది. ఈ ఓటమితో BWF ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింధు ప్రయాణం ముగిసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: BWF ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ PV సింధుకు పరాభవం ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చైనీస్ తైపీ తై జు యింగ్‌తో తలపడిన పీవీ సింధు17-21, 13-21 తేడాతో ఓటమిని చవి చూసింది.. 42 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో టాప్ సీడ్ తై జు 21-17 21-13తో సింధుపై విజయం సాధించింది. ఈ ఓటమితో BWF ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింధు ప్రయాణం ముగిసింది.
Next Story






