- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం
by Shyam |
<p>దిశ, మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని మైలారం గ్రామంలో తడసిన వరి ధాన్యం, మొక్కజొన్నలను జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మద్దతు ధర ఇచ్చి మరీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ భరోసా ఇచ్చారు. tag: Joint Collector Padmakar, inspection, buy stained grain, medak</p>

X
దిశ, మెదక్: మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని మైలారం గ్రామంలో తడసిన వరి ధాన్యం, మొక్కజొన్నలను జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మద్దతు ధర ఇచ్చి మరీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ భరోసా ఇచ్చారు.
tag: Joint Collector Padmakar, inspection, buy stained grain, medak
Next Story






