- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడికి సూర్యాపేట వ్యాపారి రూ.2.22 లక్షల విరాళం
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: కరోనాపై పోరులో తమవంతు ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా, సూర్యాపేటలో ప్రముఖ వ్యాపారి కోట ప్రభాకర్‌రెడ్డి రూ.2.22 లక్షలు సీఎం రిలీఫ్ పండ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు. అలాగే, ప్రముఖ వైద్యుడు మధుబాబు దంపతులు కూడా సూర్యాపేట కలెక్టర్ సహాయనిధికి రూ. 50వేలు విరాళంగా ప్రకటిస్తూ, చెక్కును మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి దాతలను అభినందించారు. […]</p>

X
దిశ, నల్లగొండ: కరోనాపై పోరులో తమవంతు ఆర్థిక సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా, సూర్యాపేటలో ప్రముఖ వ్యాపారి కోట ప్రభాకర్‌రెడ్డి రూ.2.22 లక్షలు సీఎం రిలీఫ్ పండ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు. అలాగే, ప్రముఖ వైద్యుడు మధుబాబు దంపతులు కూడా సూర్యాపేట కలెక్టర్ సహాయనిధికి రూ. 50వేలు విరాళంగా ప్రకటిస్తూ, చెక్కును మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి దాతలను అభినందించారు.
Tags: corona, cm relief fund, prabhakar reddy, donates
Next Story






