- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరంగా పడిపోయిన వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ Elon Musk సంపద
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద ఘోరంగా పడిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద ఘోరంగా పడిపోయింది. నవంబర్ 2020 తర్వాత టెస్లా షేర్లు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. దీంతో మస్క్ సంద 2022లో మొదటిసారిగా $100 బిలియన్లకు పైగా క్షీణించింది. ప్రస్తుతం, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టెస్లా CEO మస్క్ నికర విలువ $170 బిలియన్లుగా ఉంది.
- Tags
- Elon Musk
Next Story






