Petrol-Diesel Price(March 27): పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |

ఈ రోజు(శుక్రవారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol-Diesel Price(March 27): పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ లభ్యత గురించి భయాలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో దేశంలో క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, LPG స్టాక్ అవసరానికి సరిపడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు భయపడవద్దని, అధికారిక వర్గాల సమాచారమే నమ్మాలని వాహనాదారులకు అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో ఈరోజు(శుక్రవారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.107.46గా ఉంది. నిన్నటితో పోలిస్తే పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. గత 10 రోజులుగా, ధరలు రూ.107.46 నుంచి రూ.107.50 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే డీజిల్ ధరలో కూడా ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మార్చి 27) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.46

లీటర్ డీజిల్ ధర రూ. 95.70

వరంగల్

లీటర్ పెట్రోల్ ధర: రూ.107.12

లీటర్ డీజిల్ ధర రూ.95.37

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108.45

లీటర్ డీజిల్ ధర రూ. 96.32

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ.109.63

లీటర్ డీజిల్ ధర రూ. 97.47

Next Story