Petrol diesel prices:(23-02-2026)పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |

ఈ రోజు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Petrol diesel prices:(23-02-2026)పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. అయితే ఈ నెల(ఫిబ్రవరి)లో ధరల్లో ఎటువంటి మార్పులు జరుగలేదు. నిన్నటి ధరలతో పోల్చితే విజయవాడలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 23) పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.46

లీటర్ డీజిల్ ధర రూ. 95.70

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ.108.35

లీటర్ డీజిల్ ధర రూ.96.22

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర: రూ.109.74

లీటర్ డీజిల్ ధర రూ. 97.57

Next Story