- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG Gas Price Today(March 02): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
వాణిజ్య సిలిండర్ ధరలను ఇండియన్ చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చుతుంటాయి.

దిశ, వెబ్‌డెస్క్: వాణిజ్య సిలిండర్ ధరలను ఇండియన్ చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చుతుంటాయి. ఈ తరుణంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.28 నుంచి రూ.31 వరకు పెరగ్గా.. డొమెస్టిక్ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను స్ధిరంగా ఉంచాయి. ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు సవరించబడతాయి. ఈ క్రమంలోనే ఈ నెల(మార్చి) 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో కంపెనీలు మార్పులు చేశాయి.
హైదరాబాద్(Hyderabad)లో ఈరోజు(సోమవారం) 14.2 కిలోల ప్రతి సిలిండర్‌కు LPG ధర రూ.905.00గా ఉంది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ(మార్చి 2) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్: రూ.905.00
వరంగల్: రూ. 924.00
విశాఖపట్నం: రూ. 861.00
విజయవాడ: రూ.877.50
గుంటూరు: రూ. 877.50






