- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG Gas Price Today(March 01): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే?
by Jakkula.Mamatha |
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ(ఆదివారం) గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

X
దిశ, వెబ్‌డెస్క్: వాణిజ్య సిలిండర్ల ధరలు ప్రతి నెల 1వ తేదీన అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా సవరించబడతాయి. నేడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించగా, గృహ వినియోగ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాద్(Hyderabad)లో ఈరోజు(ఆదివారం) 14.2 కిలోల ప్రతి సిలిండర్‌కు LPG ధర రూ.905.00గా ఉంది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ(మార్చి 01) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్: రూ.905.00
వరంగల్: రూ. 924.00
విశాఖపట్నం: రూ. 861.00
విజయవాడ: రూ.877.50
గుంటూరు: రూ. 877.50
Next Story






