పండుగ నాడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

by Chukka Sudharani |   (  Updated:2023-03-30 02:18:14  IST  )

అత్యధికంగా ప్రజలు వినియోగిస్తున్న LPG గ్యాస్ ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి.

పండుగ నాడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యధికంగా ప్రజలు వినియోగిస్తున్న LPG గ్యాస్ ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. నిత్య అవసర వస్తువుల్లో వంట గ్యాస్ ఒకటి కావడంతో వాటి ధరల పెరుగుదల సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. కాగా.. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ సహా.. వాణిజ్య వినియోగానికి వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. ఈ ధరలు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై ఆధారపడి ఉంటుంది. ఇవి పెరిగినప్పుడు, సిలిండర్ ధరలు పెరిగి ప్రజలకు భారంగా మారుతాయి. వీటిని భారత ప్రభుత్వం ప్రతి నెలా సవరిస్తుంది. కాగా.. నేడు శ్రీరామనవమి పండుగ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌: రూ. 1,155

వరంగల్‌: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Next Story