- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? జాగ్రత్త!
by Jakkula Samataha |
ప్రస్తుతం చాలా బ్యాంకులు పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా లోన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కొంత మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అయితే డబ్బులు అనేవి చాలా

X
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా బ్యాంకులు పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా లోన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కొంత మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. అయితే డబ్బులు అనేవి చాలా మందికి అవసరం ఉంటుంది. కొంత మంది బిజినెస్ చేయడానికి అవసరం అయితే మరికొంత మందికి తమ పర్సనల్ అవసరాల కోసం డబ్బును పొందాలి అనుకుంటారు. అయితే ఈ పర్సనల్ లోన్ తీసుకొని వ్యాపారం చేయాలని కొందరు భావిస్తుంటారు. కాగా, వ్యాపారం కోసం పర్సనల్ లోన్ తీసకోవచ్చా? లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
- అయితే వ్యాపారం కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం మంచి పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. దీని వలన అది మీ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంటుందంట.
బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? జాగ్రత్త!
- వ్యాపారం కోసం పర్సనల్ లోన్ తేసుకోవడం ద్వారా ఆర్థికంగా సమస్యల్లో పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అటు వ్యాపార ఖర్చులను ఇటు పర్సనల్ లోన్ నెల వారి ఈఎమ్‌ఐ మిమ్ముల్ని ఇబ్బందులకు గురి చేస్తుందంట.
- షార్ట్ రీ పేమెంట్ పీరియడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా వ్యాపారులను తమ బిజినెస్ పై ప్రభావం చూపేలా చేస్తుందంట. నెలవారి చెల్లింపులు మీ వ్యాపారాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాపారానికి పర్సనల్ లోన్ కరెక్ట్ కాదు.
- రుణాన్ని డిఫాల్ట్ చేయడం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. వ్యక్తిగత రుణాలు, తనఖాతాలను, కారు రుణాలతో సహా భవిష్యత్తు రుణాలను పొందడం మరింత సవాలుగా మారుతుంది.
- అయితే చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మాత్రమే పర్సనల్ లోన్ బెన్ఫిట్స్ను అందిస్తుందంట. మీరు వ్యాపారానికి పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకుంటే దాని వడ్డీ రేటు, రీ పేమెంట్ నిబంధనలు, అన్నింటిని తెలుసుకోని తీసుకోవాలి.
Next Story






