- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI చెల్లింపు పరిమితి రూ.5 లక్షలకు పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI లావాదేవీలపై కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI లావాదేవీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం UPI ద్వారా రూ.1 లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి ఉండగా, ఆ పరిమితిని రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లుగా పేర్కొంది. అయితే ఈ లావాదేవీ పరిమితి విద్యాసంస్థలు, ఆసుపత్రులల్లో చెల్లింపులు చేసేటప్పుడు వర్తిస్తుంది. ఇక్కడ వైద్య ఖర్చులు, ఫీజులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ప్రజలు సులభంగా లావాదేవీలు నిర్వహించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
- Tags
- upi payments
Next Story






