- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Lalla: రేవెన్యూలో ఆ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన UP.. బాలరాముడే కారణమా..?
by Indraja |
GST నెలవారి కలెక్షన్ల జాబితాలో యూపీ అభివృద్ధిని సాధించింది.

X
దిశ వెబ్ డెస్క్: GST నెలవారి కలెక్షన్ల జాబితాలో యూపీ అభివృద్ధిని సాధించింది. ఏప్రిల్ నెల గణాంకాల ప్రకారం రూ.12,290 కోట్లు వసూలు చేసింది. దీనితో GST నెలవారి కలెక్షన్ల జాబితాలో తమిళనాడును వెనక్కి నెట్టి UP నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నెలలో ఏప్రిల్ నెలలో యూపీ ఏకంగా 19% వృద్ధిని నమోదు చేసింది. కాగా అయోధ్య రామ మందిరం, అలానే టూరిజం మౌలిక వసతుల అభివృద్ధి, మొదలైన వాటిపై దృష్టి సారించడమే దీనికి కారణం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. GST కలెక్షన్లలో మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
Next Story






