- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Elon Musk చేతుల్లోకి ట్విట్టర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను ఆయన కొనుగోలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరును 54 రూపాయల 20 పైసల ధరతో ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు 10 రోజుల క్రితం ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఎట్టకేలకు ఇప్పుడు అనుకుద్నది సాధించారు.
- Tags
- top stories
Next Story






