Petrol Diesel Prices(May 13): ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

by Jakkula.Mamatha |

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 13) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices(May 13): ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(మే 13) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈరోజు(బుధవారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.107.46, డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. హైదరాబాద్‌లో నిన్నటితో పోలిస్తే డీజిల్ ధరలో కూడా ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ఇక, వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.12 కాగా లీటర్ డీజిల్ ధర రూ.95.37గా ఉంది. అలాగే.. ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.45, లీటర్ డీజిల్ ధర రూ. 96.32గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.43, లీటర్ డీజిల్ ధర రూ. 97.26గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే ఉన్నాయి.

Next Story