- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol-Diesel Price(March 19): ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
మార్చి 19వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రతి నెల ఒకటవ తేదీ వస్తే చాలు ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏమైనా మార్పు వస్తుందా...? తగ్గుతుందా? అని ఎదురు చూస్తారు. అలాగే ఈ ధరలు అప్పుడప్పుడు ఉదయం 6 గంటలకు మారుతుంటాయి. మీరు ఉన్న ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు కనిపించవచ్చు. గత నెల(ఫిబ్రవరి)లో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవనే విషయం తెలిసిందే. ఇక, ఈ నెల(మార్చి)లో ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ రోజు(మార్చి 19) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.50
లీటర్ డీజిల్ ధర రూ. 95.70
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర: రూ.107.12
లీటర్ డీజిల్ ధర రూ.95.37
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ.108.35
లీటర్ డీజిల్ ధర రూ. 96.22
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర: రూ.109.63
లీటర్ డీజిల్ ధర రూ. 97.47






