ఆగస్టు - 28 : మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

by Phanindra |

మహిళలకు షాకింగ్ న్యూస్..

ఆగస్టు - 28 : మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 210 కు పెరిగి రూ.67,150 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 220 కు పెరిగి రూ.73,250 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 93,500 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,250

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,250

Next Story