Todays Gold Rate (23-01-2025): తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Phanindra |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Todays Gold Rate (23-01-2025): తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కసారిగా భారీగా పెరిగిన గోల్డ్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రూ.75,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.82,090 గా ఉంది. వెండి ధరలు కిలో రూ.1,04,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.75,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.82,090

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.75,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.82,090

Next Story