Todays Gold Rate (22-01-2025): బంగారం ప్రియులకు ఇది బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు.. తులం ఎంతుందంటే..?

by Phanindra |   (  Updated:2025-01-22 04:59:47  IST  )

ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి.

Todays Gold Rate (22-01-2025): బంగారం ప్రియులకు ఇది బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.750 కు పెరిగి రూ.75,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 860 కు పెరిగి రూ.82,090 గా ఉంది. వెండి ధరలు కిలో రూ.1,04,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.75,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.82,090

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.75,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.82,090

Next Story