Todays Gold Rate (20-02-2025): ఆల్ టైం రికార్డు .. భారీగా పెరిగిన బంగారం ధరలు

by Phanindra |

నేడు రేట్లు భారీగా పెరిగి దడ పుట్టిస్తున్నాయి.

Todays Gold Rate (20-02-2025): ఆల్ టైం రికార్డు .. భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ, ఒక రోజు తగ్గినా ఇంకో రోజు అమాంతం పెరుగుతున్నాయి. అయితే, నేడు రేట్లు భారీగా పెరిగి దడ పుట్టిస్తున్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 కు పెరిగి రూ.80,700 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 కు పెరిగి రూ.88,040 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,08,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.80,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.88,040

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.80,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.88,040

Next Story