Today Gold Rate ( 13- 02- 2025) : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన గోల్డ్ ధరలు

by Prasanna |
Today Gold Rate ( 13- 02- 2025) : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

ఇక ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు. కానీ, ఒక రోజు తగ్గినా ఇంకో రోజు అమాంతం పెరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. నేడు మళ్ళీ పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 కు పెరిగి రూ.79,800 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 కు పెరిగి రూ.87,050 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,07,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.79,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ.87,050

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.79,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ.87,050

Next Story