Todays Gold Rate ( March - 12) : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

by Phanindra |   (  Updated:2025-03-12 07:36:17  IST  )

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు.

Todays Gold Rate ( March - 12) : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కొత్త ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు.

అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే.. ఈ రోజు ధరలు పెరిగాయి. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 450 కు పెరిగి రూ. 80,650 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 కు పెరిగి రూ. 87,980 కి విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,09,000 గా ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

హైదరబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-రూ.80,650

24 క్యారెట్ల బంగారం ధర-రూ.87,980

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-రూ.80,650

24 క్యారెట్ల బంగారం ధర-రూ.87,980


Read More..

Petrol & Diesel Price Today ( March - 12) : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Next Story