అక్టోబర్ - 03 : నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

by Phanindra |   (  Updated:2024-10-03 05:16:55  IST  )

నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు

అక్టోబర్ - 03 : నేడు భారీగా పెరిగిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి రూ.71,100 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.660 కు పెరిగి రూ.77,560 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,01,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,100

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,560

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,100

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,560

Next Story