మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Phanindra |   (  Updated:2023-10-03 02:34:25  IST  )

ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. గత కొంత కాలం నుంచి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు తగ్గి రూ. 53,200 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160 కు తగ్గి రూ.58,040 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 53,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ 58,040

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 53,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ 58,040

Read More..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫ్యూయల్ రేట్లు దిగి వచ్చే ఛాన్స్..!

Next Story