LPG Gas Price(May 06): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.965.00గా ఉంది.

LPG Gas Price(May 06): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.965.00గా ఉంది. ఇటీవల పెరిగిన ధరలు మే 1వ తేదీ నుంచైన తగ్గుతాయెమో అని వినియోగదారులు ఆశపడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నెల ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని మళ్లీ పెంచగా.. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,069గా ఉంది. దీంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

మే 6వ తేదీ నాటి గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.965

వరంగల్: రూ.984

విశాఖపట్నం: రూ.921

విజయవాడ: రూ.937.50

గుంటూరు: రూ.937.50

Next Story