LPG Gas Price(April 18): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(శనివారం) గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

LPG Gas Price(April 18): ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. అయితే, ఇటీవల చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్(LPG) సిలిండర్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.965.00కు చేరుకుంది. ఈ క్రమంలో ఇటీవల పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచైన తగ్గుతాయెమో అని వినియోగదారులు ఆశపడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నెల ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచగా.. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(శనివారం) గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ 18వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.965.00

వరంగల్: రూ.984.00

విశాఖపట్నం: రూ.921.00

విజయవాడ: రూ.937.50

గుంటూరు: రూ.937.50

Next Story