నేడు భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంత అంటే?

by Jakkula Samataha |   (  Updated:2024-06-15 05:55:37  IST  )

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూసిస్తున్నాయి. నిన్న కాస్త తగ్గిన గోల్డ్ రేట్స్, నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల

నేడు భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంత అంటే?
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూసిస్తున్నాయి. నిన్న కాస్త తగ్గిన గోల్డ్ రేట్స్, నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 65,900 ఉండగా, నేడు రూ. 600 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.66,500లకు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 71,890 ఉండగా, నేడు రూ.660 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.72,550కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,500

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,550

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,500

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,550

Next Story