జూన్ 16: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?

by Disha Web Desk 10 |
జూన్ 16: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.350 కు తగ్గి రూ.54,700 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.380 కు తగ్గి రూ.59,670 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 54,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ 59,670

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,670



Next Story

Most Viewed