జూన్ 13: నేడు భారీగా తగ్గిన బంగారం ధర

by Disha Web Desk 10 |
జూన్ 13: నేడు భారీగా తగ్గిన బంగారం ధర
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్దీ రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. నేడు బంగారం ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి రూ.55,400 గా ఉండగా, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి 60,450 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,450

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,450

Also Read: జూన్ 13 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు



Next Story