- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్‌టైమ్ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి.. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేలుగా ఉంది. ఈ క్రమంలో ఈ రోజు గోల్డ్ రేట్స్ అటు పెరగకుండా, ఇటు తగ్గకుండా స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,020 ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,210 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలో రూ. 1,11,900గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,050
24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,240
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,050
24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,240






