- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,12,250 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.900 తగ్గి రూ.1,11,350గా ఉంది. అలాగే నిన్న రూ.1,22,460 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు భారీగా తగ్గి పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,12,250 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.900 తగ్గి రూ.1,11,350గా ఉంది. అలాగే నిన్న రూ.1,22,460 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.2000 తగ్గి కిలో రూ.1,63,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,11,350
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,21,480
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,11,350
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,21,480






