- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: సామాన్యులకు బిగ్ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
నేడు గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,28,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1550 పెరిగి రూ.1,30,300 గా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,28,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1550 పెరిగి రూ.1,30,300 గా ఉంది. అలాగే నిన్న రూ.1,40,460 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1690 పెరిగి రూ.1,42,150కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.12000 పెరిగి కిలో రూ.2,87,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,30,300
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,42,150
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,30,300
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,42,150
READ MORE .....






