Today Gold, Silver Rates: వెండి భగభగ.. ఒక్క రోజులోనే ఎనిమిది వేలు పెరిగిన సిల్వర్ రేట్స్!

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-11 13:19:25  IST  )

డు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,31,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1750 పెరిగి రూ.1,33,550 గా ఉంది.

Today Gold, Silver Rates: వెండి భగభగ.. ఒక్క రోజులోనే ఎనిమిది వేలు పెరిగిన సిల్వర్ రేట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,31,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1750 పెరిగి రూ.1,33,550 గా ఉంది. అలాగే నిన్న రూ.1,43,780 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1910 పెరిగి రూ.1,45,690కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.8000 పెరిగి కిలో రూ.3,18,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,33,550

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,45,690

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,33,550

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,45,690

Next Story